ETV Bharat / state

ఉగ్రరూపం దాల్చిన ఎండలు.. మహిళ మృతి - vadadebba

భానుడి తాపం పెరిగిపోతుంది. ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ వడదెబ్బకు కుప్పకూలిపోయారు.

vadadebba-1
author img

By

Published : May 31, 2019, 3:05 PM IST

ఉగ్రరూపం దాల్చిన ఎండలు-మహిళ మృతి

విజయనగరం జిల్లాలో ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. పార్వతీపురంలో కళావతి అనే మహిళ వడదెబ్బ తగిలి మృతి చెందారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ డీఎస్.మూర్తి విధుల‌్లో ఉండగా వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయారు. సిబ్బంది హుటాహుటిన ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదవుతోంది. దీనికి వడగాల్పులు తోడవటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు.

Intro:యాంకర్
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నూతనంగా ఎన్నికైన అమలాపురం ఎంపీ చింత అనురాధ అన్నారు రు జగన్ ప్రకటించిన నవరత్నాలు కు ప్రజలు ఆదరణ చూపించారని పి గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు జీ పెదపూడి నుంచి ముక్తేశ్వరం వరకు కు వైకాపా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు

చింత అనురాధ అమలాపురం ఎంపీ తూర్పు గోదావరి జిల్లా

కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యే పి గన్నవరం నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా

Body:వైకాపా విజయోత్సవ ర్యాలీ

Conclusion:ఎంపీ ఎమ్మెల్యేలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.