ETV Bharat / state

పిడుగుపాటుకు ఇద్దరు మృతి...మరో ముగ్గురికి గాయాలు

పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందగా..మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో 4 నెలల పసికందు ఉన్నాడు. ఈ ఘటన విజయనగరంలోని  ఆంధ్రా ఒడిశా సరిహద్దులో చోటు చేసుకుంది.

పిడుగుపాటు ఇద్దరు మృతి మృతి...మరో మగ్గురికి గాయాలు
author img

By

Published : Jun 3, 2019, 5:33 AM IST

Updated : Jun 3, 2019, 10:50 AM IST

పిడుగుపాటు ఇద్దరు మృతి మృతి...మరో మగ్గురికి గాయాలు

పొలం పనులకు వెళ్లిన గిరిజనులపై పిడుగుపడిన ఘటన విజయనగరంలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో విషాదం నింపింది. ఊహించని ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. 4 నెలల పసికందు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నారాయణపురం తాలూకాలో కిమిడిభద్ర గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు వ్యవసాయ పనులకు వెళ్లారు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం కాగా వారంతా ఇంటిదారి పట్టారు. అంతలోనే పిడుగు పడి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. రాధ, సునీత అనే ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండగా... 4 నెలల పసికందు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీచదవండి

రౌడిషీటర్ పై కత్తితో దాడి చేసిన దుండగులు

Intro:ap_vzm_37_02_pidugupatu_ki_iddaru_mruthi_avb_c9 ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది

Body:ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో లో పిడుగు పాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు ఒక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యా డు స్థానికుల వివరాల ప్రకారం కొరాపుట్ జిల్లా నారాయణపురం తాలూకా లో kimidi bhadra గ్రామానికి చెందిన కొంత మంది గిరిజనులు వ్యవసాయ పనులకు వెళ్లారు మేఘాలు కమ్మ dummu తో ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగు పడింది ఈ ప్రమాదంలో ఎం రాధా సునీత అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది నాలుగు నెలల ల బాబు రోషన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు బాలుని పార్వతిపురం ప్రాంతాలకు తరలించారు రోషన్ తల్లి రాధా మృతి చెందింది ఒకే కుటుంబంలో లో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది

Conclusion:ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోషన్ రోదిస్తున్న బాలుని నానమ్మ సంఘటన విషయాలను తెలుపుతున్న బంధువు బ
Last Updated : Jun 3, 2019, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.