గిరిశిఖర గ్రామాల గర్భిణీలకు డోలి కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం దారపతి గిరిజన పంచాయితీ శివారు చెప్పన్న గడ్డ గ్రామానికి చెందిన గర్భిణీకి నొప్పులు రావడం వల్ల డోలు కట్టి 12 కిలోమీటర్లు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి ఫీడర్ అంబులెన్స్ ద్వారా ఎస్. కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. సాధారణ కాన్పు జరిగి ఆడశిశువు జన్మించింది. అయితే బిడ్డ పరిస్థితి ప్రమాదకరంగా ఉండని వైద్యలు తెలపగా.... చికిత్సకు విజయనగరం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :