విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింంగ్ కళాశాల ఏర్పాటుకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్టీయూ, కాకినాడ ఆధ్వర్యంలో ఈ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: