విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు భూమిని చదును చేసే పనులు చేపట్టారు. సాగుభూమికి సత్తువను ఇచ్చే మొక్కలు పెంచే విత్తనాలు చల్లుతూ ఆకు మడులను సిద్ధం చేస్తున్నారు. వరి సాగుదారులు ఇప్పటికే చాలా మంది వరి విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. రైతులు యంత్రాల సహాయంతో దుక్కి పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇవీ చూడండి... కరోనా నియంత్రణకు హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ