ETV Bharat / state

అంబులెన్స్​లోనే మహిళ ప్రసవం

అంబులెన్స్​లో గర్భిణీ ఆడ శిశువుకి జన్మనిచ్చిన సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే...

Vizianagaram district
అంబులెన్స్​లోనే ప్రసవం
author img

By

Published : Sep 21, 2020, 2:38 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పట్నాయక్ వలస గ్రామానికి చెందిన ఓ గర్భిణికి నొప్పులు రావటంతో..సాలూరు సీహెచ్సీకి తరలించారు. ఈ ఆస్పత్రిలో ప్రసవం చేయటం కష్టమని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. 108 వాహనంలో విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా...బొండపల్లి పోలీస్ స్టేషన్ కూడలి వద్దకు వచ్చేసరకి నొప్పులు ఎక్కువ అయ్యి...వాహనంలోనే ఆమె ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. అనంతరం తల్లీ, బిడ్డను విజయనగరం ఆస్పత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి: విషాదం..బీచ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.