విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో కరోనా బాధితుడి మృతదేహం మంచం పైనుంచి కిందకు పడింది. రాత్రి నుంచి వార్డులోనే ఉన్న మృతదేహాన్ని సిబ్బంది తొలగించకపోటంతో తోటి రోగులు ఆందోళనకు గురవతున్నారు. వైరస్ ప్రభావం కారణంగానే శవాగారానికి తీసుకుపోలేదని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చూడండి