ఇవి చదవండి
తెదేపా హామీలన్నీ గాలికి వదిలేసింది: జగన్ - PROMISES
తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వస్తే.. రైతులు, విద్యకు పెద్దపీట వేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
తెదేపా ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసింది :జగన్
విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిప్రచారం చేపట్టారు.పట్టణ శివారులో పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు . తెలుగుదేశం పరిపాలనలోపార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదనిఆరోపించారు తోటపల్లి ప్రాజెక్టుని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 90 శాతం పూర్తి చేశారని.. ఉన్న పది శాతాన్ని పూర్తిస్థాయిలో చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు,విద్యకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం అభ్యర్థి జోగారావు, అరకు పార్లమెంట్ అభ్యర్థి మాధవిలను గెలిపించాలని కోరారు
ఇవి చదవండి
Nabanna (Howrah-West Bengal), Mar 26 (ANI): Bollywood actor Shah Rukh Khan on Tuesday met West Bengal Chief Minister Mamata Banerjee at her office. Mamata wished SRK for his team to win 2019 IPL, while SRK also wished CM Mamata for upcoming Lok Sabha elections. On March 27 KKR will played against the Kings XI Punjab at Eden Gardens.