ETV Bharat / state

సీఎం జగన్‌.. విజన్‌ లేని నాయకుడు: కళా వెంకట్రావు - tdp comments on ysrcp government

సీఎం జగన్​.. విజన్​ లేని నాయకుడని తెదేపా సీనియర్​ నేత కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం దుర్భర పరిస్థితిలో ఉందన్నారు. విజయనగరం తెదేపా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశమయ్యారు.

tdp leader kala venkatrao comments on cm jagan

author img

By

Published : Sep 15, 2021, 4:08 PM IST

రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు సీఎం కావాలని తెదేపా సీనియర్​ నేత కళా వెంకట్రావు అన్నారు. జగన్‌... విజన్‌ లేని నాయకుడని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఎలాంటి ఆలోచన చేయట్లేదని ఆరోపించారు. విజయనగరం తెదేపా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశమయ్యారు. జగన్‌ ప్రభుత్వం దుర్భర పరిస్థితిలో ఉందని దుయ్యబట్టారు. ఎరువులు, విత్తనాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆర్బీకేలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని కళా వెంకట్రావు అన్నారు.

ఇదీ చదవండి:

somu veerraju: ఈనెల 17 నుంచి 'సేవ - సమర్పణ': సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.