TDP follower suicide: శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో తెదేపా కార్యకర్త కోన వెంకటరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో.. అధికార పార్టీని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించారని.. దీంతో వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
Robbery at Nadikudi Junction: నడికుడి రైల్వేస్టేషన్‌లో దోపిడీ..రూ.89 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు