ETV Bharat / state

బావిలో మృతదేహం.. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - విజయనగరం జిల్లా పినవేమలిలో యువకుడు మృతి వార్తలు

ఈ నెల 17న పంచాయతీ ఎన్నికల జరిగిన అనంతరం.. కనిపించకుండా పోయిన యువకుడు బావిలో శవమై కనిపించాడు. విజయనగరం జిల్లా పినవేమలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious death of a young man
బావిలో యువకుడు అనుమానస్పద మృతి
author img

By

Published : Feb 19, 2021, 12:45 PM IST

విజయనగరం జిల్లా పినవేమలి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవి (23) బావిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 17 న ఎన్నికల జరిగిన అనంతరం.. రాత్రి ఊరేగింపులో పాల్గొని తరువాత కనిపించకుండా పోయాడు.

గ్రామస్థులు రవి కోసం వెతకగా.. ఈ రోజు గ్రామ శివారులోని ఓ బావిలో విగతజీవిగా కనిపించాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

గెలుపొందిన సర్పంచ్​లకు సన్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.