విజయనగరం జిల్లా హుకుంపేటలో జరుగుతున్న శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను తయారీ ఏర్పాట్లను... జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. సంప్రదాయాల ప్రకారమే సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.
భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. లైవ్ ప్రసారాల ద్వారా సంబరాన్ని అందరూ చూసేలా ప్రసారం చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: