ఇదీచదవండి.
పార్వతీపురంలో మూడోరోజూ కొనసాగిన 'సైన్స్ ఫేర్' - sciencefare in parwathipuram
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన మూడో రోజూ కొనసాగింది. చిన్నారులు చేసిన ప్రయోగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని చూసేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో వస్తున్నారు.
పార్వతీపురంలో మూడోరోజూ కొనసాగిన 'సైన్స్ ఫేర్'