ETV Bharat / state

Mansas Trust Issue: మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంపై హైకోర్టులో సంచయిత పిటిషన్‌ - ashok gajapathi

mansas trust issue
mansas trust issue
author img

By

Published : Dec 22, 2021, 2:00 PM IST

Updated : Dec 22, 2021, 2:32 PM IST

13:57 December 22

అశోక్ గజపతిరాజు పునఃనియామకంపై సంచయిత అభ్యంతరం

Sanchaitha On Mansas: మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంపై హైకోర్టులో సంచయిత గజపతిరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. అశోక్ గజపతిరాజు పునఃనియామకంపై సంచయిత అభ్యంతరం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిని ఛైర్మన్‌గా నియమిస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గతంలో తీర్పునిచ్చింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సంచయిత సవాల్‌ చేశారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

ఇదీ చదవండి:

Mansas Trust: సంచైత నియామకం చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు!

Last Updated : Dec 22, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.