ETV Bharat / state

ఆర్టీసీ ప్రత్యామ్నాయం.. పంట తరలింపుతో ఆదాయం

లాక్​డౌన్​తో ఎక్కడిబస్సులు అక్కడే నిలిచిపోయాయి. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులను అధికారులు నిత్యావసరాల రవాణా కోసం వినియోగిస్తున్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.

RTC
RTC
author img

By

Published : May 1, 2020, 2:41 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో లాక్​డౌన్​తో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సమయంలో ఆదాయం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సాధించారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. సీట్లని తొలగించి ఒక్కో బస్సులో 6 నుంచి 7 టన్నుల వరకు మొక్కజొన్న రవాణా అయ్యేలా చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 బస్సులను రవాణాకు అనువుగా మార్చినట్లు డిపో మేనేజర్ అప్పలరాజు తెలిపారు.

ఇవీ చదవండి:

ఆర్​ఎంపీ వైద్యం...బాలింత మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.