విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.50 వేలతో మైదానంలో వేసుకునే కార్పెట్లను... ప్రధానోపాధ్యాయురాలు శైలజారాణికి విశాఖపట్నం పోర్ట్ సిటీ రోటరీ క్లబ్ అధ్యక్షులు వడ్లమాని ఇందిర విరాళంగా అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి గొప్ప మేధావులు వస్తున్నారని, ప్రపంచంలో నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిలో ఎందరో ఉండడం గర్వకారణమని ఇందిర పేర్కొన్నారు.
ఇది చదవండి 'కాపు రిజర్వేషన్.. ఓట్లు దండుకునే మంత్రదండంగా మారింది'