విజయనగరం జిల్లా గజపతినగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేట్ బ్యాంకు సమీపంలో ఉన్న జాతీయరహదారిపై ద్విచక్రవాహనాన్ని... ఓ లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గజపతినగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి :