ETV Bharat / state

తమ భూముల్లో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలని రైతుల నిరసన - bhogapuram latest news

తమ భూముల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని విజయనగరం జిల్లా రామచంద్ర పేట గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ సందర్భంగా భోగాపురం తహసీల్దార్​ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

ramachandrapeta farmers protest at bhogapuram tahsildar office in vijayanagaram district
తమ భూముల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని రామచంద్ర పేట రైతుల నిరసన
author img

By

Published : Aug 13, 2020, 9:28 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్​ కార్యాలయం వద్ద రామచంద్ర పేట రైతులు నిరసన తెలిపారు. తమ భూముల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా వారి భూములకు సంబంధించిన పత్రాలను చూపించారు. గతంలో పని చేసిన అధికారులు వన్​ బీ, అడంగల్​ పేర్లు మార్చి యాజమాన్యానికి భూములు అప్పగించారని ఆరోపించారు.

ఇదీ చదవండి :

ఏళ్లు గడుస్తున్నా తుగ్గలిలో ముందుకు పడని అడుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.