ETV Bharat / state

'మీ-సేవ అపరేటర్ల రిలే నిరాహార దీక్ష' - seed mp

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్​ వరకు ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని మీసేవ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు.

rally  of meeseva service operators
'మీసేవ అపరేటర్ల రిలే నిరాహార దీక్ష'
author img

By

Published : Dec 31, 2019, 10:57 PM IST

'మీసేవ అపరేటర్ల రిలే నిరాహార దీక్ష'

'మీసేవ అపరేటర్ల రిలే నిరాహార దీక్ష'

ఇదీ చదవండి:

వసతి గృహాలపై అనిశా దాడులు

Intro:ap_knl_21_31_jk_seed_mp_b_ab_AP1005
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన విత్తనోత్పత్తి దారుల సమావేశంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు.


Body:విత్తనోత్పత్తి


Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.