ఇవీ చదవండి...ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై అనిశా దాడులు
వసతి గృహాలపై అనిశా దాడులు - Acb_Raid on hostels
కృష్ణా జిల్లా కంచికచర్లలోని పలు వసతి గృహాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాజరు పట్టికలో వివరాలు పరిశీలించారు. విద్యార్థులకు పెడుతున్న భోజనం తీరును తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత వాస్తవ పరిస్థితులపై ఉన్నతాధికారుకు నివేదిక ఇస్తామని చెప్పారు.
వసతి గృహాలపై ఏసీబీ దాడులు
ఇవీ చదవండి...ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై అనిశా దాడులు
sample description