విజయనగరం ఎస్ఈబీ ఆధ్వర్యంలో పూసపాటిరేగ, జామి, గరివిడి, ఎల్ కోట, మక్కువ, ఆర్.బి పురంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించారు. 45 టన్నుల ఇసుక అక్రమ నిల్వలు, అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లు, 350 నాటుసారా ప్యాకెట్లు, 22 లీటర్ల నాటుసారా, 8 బాటిళ్ల మద్యం పట్టుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామని ఎస్ఈబీ అదనపు ఎస్పీ శ్రీదేవిరావు తెలిపారు.
ఇదీ చూడండి. 'ఇలాంటి దుశ్చర్యలు రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకే మాయనిమచ్చ'