విజయనగరం పట్టణం, తోటపాలెం సాయినగర్ కాలనీలో పేకాట ఆడుతున్న వారిపై స్నిప్పేర్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొన్నారు. వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పేకాట రాయుల వద్దనున్న రూ.2,00,720/- ల నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు.
ఇది చదవండి ఆగస్టు 26న 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం