ETV Bharat / state

పల్లెపోరులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం: పట్టాభి - vizianagaram district newsupdates

విజయనగరం జిల్లా కొత్తవలస పంచాయతీలో రీకౌంటింగ్‌ చేయాలని.. తెదేపా మద్దతుదారులు చేపట్టిన నిరహార దీక్షకు పట్టాభి సంఘీభావం తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా నేతల ఒత్తిడితో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని.. తెదేపా నేత పట్టాభిరామ్ విమర్శించారు.

Pattabhi is angry over the manner in which the government has acted in the panchayat elections
పల్లె పోరులో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పట్టాభి మండిపాటు
author img

By

Published : Feb 27, 2021, 5:29 PM IST

పల్లె పోరులో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పట్టాభి మండిపాటు

పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా నేతల ఒత్తిడితో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్​ ఆరోపించారు. విజయనగరం జిల్లా కొత్తవలస పంచాయతీలో రీకౌంటింగ్‌ చేయాలంటూ.. తెదేపా మద్దతుదారులు చేపట్టిన నిరహార దీక్షకు పట్టాభి మద్దతు తెలిపారు.

పల్లెపోరులో తెలుగుదేశం మద్దతుదారు బోని తిరుపతిరావు 268 ఓట్ల మెజార్టీతో గెలిచారని.. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఒత్తిడితో వైకాపా బలపరిచిన అభ్యర్థి 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఆర్ఏఆర్ఎస్ భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటుపై ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.