ETV Bharat / state

పార్వతీపురంలో జోరుగా ప్రచారం.. గెలుపునకు వ్యూహాలు - పార్వతీపురం

పోలింగ్​కు సమయం దగ్గర పడుతున్నకొద్దీ .... అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎక్కువ మందిని కలిసేందుకు రోడ్​షోలు నిర్వహిస్తున్నారు.

పార్వతీపురంలో ఎన్నికల ప్రచారాల జోరు
author img

By

Published : Apr 6, 2019, 5:13 PM IST

పార్వతీపురం తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ...అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు.ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. సమయం తక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఓటర్లను కలిసేందుకు రోడ్​షోలు నిర్వహిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు కుటంబ సమేతంగా... తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అడుగడుగునా మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలు పంచారు. వైకాపా నేత జోగారావు రోడ్​షోలతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ... ఓటర్లను కోరారు. వామపక్షనేతలతో కలిసి జనసేన అభ్యర్థి గౌరీశంకర్ ఉమామహేశ్వరరావు...పార్టీ లక్ష్యాలు వివరిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చదవండి.... నన్ను అరెస్ట్​ చేసినా భయపడను: చంద్రబాబు

Intro:AP_GNT_27_06_LOKESH_COMMENTS_POLITICS_AVB_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) రాజకీయాలంటే 20 20 మ్యాచ్ కాదని టెస్ట్ మ్యాచ్ తో సమానం అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి చిలువూరు గ్రామాల్లో లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నారా లోకేష్ కి గ్రామ ప్రజలు భారీగా స్వాగతం పలికారు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారం చేయలేక పవన్ జగన్ ఇంటికి పరిమితమయ్యారని చెప్పారు 68 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు మండుటెండను సైతం తట్టుకొని ప్రజల కోసం తిరుగుతున్నారని చెప్పారు చిలువూరు ఎన్నికల సభలో జెండా కర్ర తగిలి ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు వెంటనే స్పందించిన స్థానికులు బాలుడికి సపర్యలు చేసి తరలించారు బాలుడీ ఆరోగ్యంపై నారా లోకేష్ ఆరా తీశారు మంచి వైద్యం అందించాలని స్థానిక నేతలు ఆదేశించారు.

Body:bite

Conclusion:నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.