ETV Bharat / state

ఆ జలపాత సోయగం మాటలకందని కావ్యం!

ఆ నీటి సవ్వడి.. లయ బద్ధంగా కదులుతున్న మువ్వల సవ్వడిలా అలరిస్తోంది . జాలువారే ఆ నీటి అందం కనులకు ఇంపుగా ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి, మేనును తాకుతూ... పరవశింపజేసే చల్లటి గాలి... అన్నింటినీ మించి భువికి దూకుతున్న ఆ జలపాత సోయగం మాటలకందని ఓ కావ్యం.

overflows
జలపాత సోయగం
author img

By

Published : Oct 12, 2020, 8:26 PM IST

Updated : Oct 13, 2020, 6:04 PM IST

జలపాత సోయగం

రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలకు రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. పాచిపెంట మండలం గురివినాయుడు పేటకు కిలోమీటర్ దూరంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ కుడికాలువ నుంచి నీరు ఉప్పొంగి జలపాతాన్ని తలపిస్తోంది.

ఈ ప్రకృతి అందాన్ని వీక్షించేందుకు వస్తున్న పర్యటకుల తాకిడి.. క్రమంగా పెరుగుతోంది. చిన్నారులు, విద్యార్థులతో.. సందడిగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రకృతి ప్రేమికులు... ఈ జలపాతాల వద్ద స్నానాలు చేస్తూ..కేరింతలు కొడుతున్నారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరంలో కుండపోత వర్షం

Last Updated : Oct 13, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.