ETV Bharat / state

బొమ్మాలి శివకుమార్​ని హత్య చేసిందెవరు? - యువకుడిని హత్య చేసిన దుండగలు

పార్వతీపురంలోని పద్మ శ్రీ థియేటర్ సమీపంలో ఓ యువకుడుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడిని హత్య చేసిన దుండగలు
author img

By

Published : Oct 17, 2019, 8:54 PM IST

విజయనగరం జిల్లాలో యువకుడు హత్యకు గురైన సంఘటన చర్చనీయాంశమైంది. పార్వతీపురం పురపాలక సంఘం ప్రధాన రహదారి పక్కన పద్మశ్రీ థియేటర్ సమీపంలో యువకుడు హత్యకు గురయ్యాడు. 12వ వార్డుకు చెందిన బొమ్మాలి శివ కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్ తన స్నేహితులతో బుధవారం రాత్రి ఘర్షణ పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ కోపంతోనే....హతుడిని ..స్నేహితులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివ తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టటంతో... తీవ్ర రక్తస్రావమై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. స్నేహితుల మధ్య ఘర్షణ జరిగి హత్యకు దారి తీసినట్లు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి పెంపుడు తల్లి ఉన్నట్లు గుర్తించారు. ఆమెతో సహా మరో నలుగురు అనుమానితులను విచారిస్తున్నామని ఎస్సై లోవరాజు తెలిపారు.

ఇవీ చదవండి

భార్యను సుత్తితో కొట్టి హత్య చేసిన భర్త

Intro:ap_sklm_11_17_vyakti_hatya_av_ap10074.. చెట్టు కొమ్మల కోసం జరిగిన వివాదంతో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మాకన్నపల్లి లో ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. పలాస మండలం మాకన్నపల్లి కి చెందిన కే. జానకి రావు, ఎస్ నారాయణ లు చెట్లు కొమ్మలు కోసం గ్రామ సమీపంలోని తోట కి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో జానకి రావు పై నారాయణ దాడి చేశాడు. దీంతో జానకి రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకులు కాశిబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Body:hatya

Conclusion:hatys
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.