విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో లారీ- బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి ఒడిశా వెళ్తున్న లారీ... బైక్పై రామభద్రపురం వస్తున్న చింతా అప్పలస్వామి(45)ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ను అదపులోకి తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: