ETV Bharat / state

24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

విజయనగరంలో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివరించారు. పాత కక్షలు, ఆర్థిక అంశాలే హత్యకు దారి తీశాయని తెలిపారు.

24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Jul 31, 2019, 4:53 AM IST

విజయనగరం అయోధ్య మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన కాపలాదారుడు పెంటయ్య హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. హత్య చేసిన ప్రసాద్, హేమంత్​లను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన వివరాలు డీఎస్పీ వీరాంజినేయ రెడ్డి తెలిపారు. నిందితులు పెంటయ్య సన్నిహితులని వివరించారు. పాతకక్షలు, ఆర్థికపరమైన అంశాలే హత్యకు కారణమని తెలిపారు. మృతుడు పెంటయ్య దగ్గర ఉన్న 20 వేల రూపాయలను దొంగలించాలని ప్రసాద్, హేమంత్ ప్రణాళిక వేసుకుని హత్య చేశారన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం ప్రసాద్​ చేసినట్లు వెల్లడించారు.

24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

ఇదీ చదవండి : రేపు, ఎల్లుండి విశాఖలో గవర్నర్​ పర్యటన

Intro:ap_atp_62_30_sahasra_kumbhabhisekam_for_rain_avb_ap10005
~~~~~~~~~~~~~~~~~~*
వర్షం కోసం సహస్ర కుంభాభిషేకం.... రోజంతా ఆ నీటిలోనే శివలింగం..
~~~~~~~~~~~~~~~~~~~~*
అదనపు దాటి వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటున్న నేపథ్యంలో వేద బ్రాహ్మణులు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని కోటలోని పురాతన శివాలయం లో వందలాది మంది బ్రాహ్మణులు చేరి సహస్ర కుంభాభిషేకం తలపెట్టారు.. ఇందులో భాగంగా పురాతన బావిలో నుంచి వేయి బిందెల నీటిని తోడి ఆలయంలోని శివలింగాన్ని నీటితో ముంచేశారు.. శివలింగం పాటు పార్వతీదేవి, శంకరాచార్యుల వారి విగ్రహాల్ని కూడా నీటితో ముంచేశారు. ఇలా వీటిని 24 గంటల పాటు నీటిలో ముంచి విరాట పర్వం పఠనం, అన్నదానం ప్రత్యేక పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పురోహితులు వెల్లడించారు. వాయిస్ one... నాగభూషణం, బ్రాహ్మణుడు కళ్యాణదుర్గం....

Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గం

Conclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.