ETV Bharat / state

వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ - S.Kota

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో... స్థానిక పుణ్యగిరి వాకర్స్ క్లబ్ సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్​ను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించారు. ట్రాక్ వద్ద సోలార్ విద్యుత్ దీపాలు, లాంగ్ జంప్, హైజంప్ పరికరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

MLA guarantees the development of walking track
వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ
author img

By

Published : May 13, 2020, 8:51 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో... పుణ్యగిరి వాకర్స్ క్లబ్ సభ్యులు రూ. 40వేలతో సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఊరేమో దూరం... అయినా ఆగదు ఈ పయనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.