విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 300ల మందికి సరుకులు, కూరగాయలు అందించారు. దాసరి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు లక్ష రూపాయలు ఇచ్చారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ - mla distributed daily needs to poor people at srungavarapau kota latest news
పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చారు. విజయనగరం జిల్లాలో సరుకులు పంపిణీ చేశారు.
నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే