ETV Bharat / state

అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయునిపై ఫిర్యాదు - student

చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న రాంబాబు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు
author img

By

Published : Aug 9, 2019, 11:46 PM IST

అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఉపాధ్యాయునిపై ఫిర్యాదు

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రాంబాబు అనే ఉపాధ్యాయుడుపై విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటుూ బాలికలు ఆరోపించారు. తమను తాకరాని చోట తాకుతున్నారని వాపోయారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

Intro:AP_VJA_05_30_VIRASAM_NIRASANA_KALYANARAO_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) బీమా కోరేగావ్ ఘటనలో అరెస్టు చేసిన వరవరరావు సాయిబాబా లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విరసం పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో చేపట్టిన నిరసలు మూడో రోజుకు చేరాయి. విజయవాడ ధర్నాచౌక్లో నిరసన దీక్ష శిబిరాన్ని విరసం నేత కళ్యాణ్ రావు సందర్శించి నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అయితే దానికి ప్రజాస్వామ్యాన్ని పేరు పెట్టొద్దన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని నియంతృత్వ ధోరణితో అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. తక్షణమే వరవరరావు, సాయిబాబా సుధా భరద్వాజ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బైట్....కల్యాణ రావు విరసం నేత

Body:AP_VJA_05_30_VIRASAM_NIRASANA_KALYANARAO_AVB_C7

Conclusion:AP_VJA_05_30_VIRASAM_NIRASANA_KALYANARAO_AVB_C7

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.