అ
నారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులను మంత్రి రంగనాథరాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలోని ఆయన స్వగృహంలోని సాంబశివరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పెన్మత్సతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇదీచదవండి.