లాక్‌డౌన్ మొదలు ఉపాధి కోల్పోయిన వలస కూలీలు రహదారి బాటన సొంత గూటికి వెళుతున్నారు. కొందరు నడుచుకుంటూ మరికొందరు సైకిళ్లపై వెళుతూ ఇంకొందరు లారీలపై భాగం లో కూర్చుని వారి స్వగ్రామాలకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏ రహదారులు చూసినా వారే కనిపిస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వందల కిలోమీటర్ల మేర సాగుతున్న వారి ప్రయాణాలు దర్శనమిస్తున్నాయి. శనివారం హైదరాబాద్ నుంచి కలకత్తా వైపు వలస కూలీలు వెళ్తుండగా.. భోగాపురం వద్ద ఈటీవీ భారత్కు తారసపడ్డారు.
ఇదీ చదవండి: