పోలింగ్ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకొంది. ఇరువర్గాల వారు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగా ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే జోగారావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కొంత సమయం పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఉన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చదవండి: వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు