మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. విజయనగరం జిల్లాలోని దుకాణాల ఎదుట మందుబాబులు భారీగా లైన్లు కట్టారు. వారిని నియంత్రించేందుకు ఎక్సైజ్, పోలీసులతో పాటు వాలంటీర్లు దుకాణాల వద్ద చర్యలు తీసుకుంటున్నారు.
రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మందుబాబులు భౌతిక దూరం పాటించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు, ధరల పెంపుపై సరైన మార్గదర్శకాలు రాని కారణంగా.. ఇప్పటికీ దుకాణాలు తెరుచుకోలేదు.
ఇదీ చూడండి: