ETV Bharat / state

ప్రభుత్వం సహకరిస్తే.. విద్యార్థులతో 'కుస్తీ' పట్టిస్తా!

పేదరికంలో పుట్టి పెరిగి కుస్తీ పోటీల్లో ఎన్నో మెడల్స్ ను సాధించడమే కాకుండా ఎంతో మందికి అందులో శిక్షణ ఇస్తున్నాడు విజయనగరం జిల్లాకు చెందిన వడ్డాది వెంకట్ కుమార్. ప్రభుత్వం సహకరిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు విద్యార్ధులను సిద్దం చేస్తానంటున్నాడు.

teacher vaddadi venkat kumar
కుస్తీ పోటీల శిక్షణలో వడ్డాది వెంకట్ కుమార్
author img

By

Published : Sep 23, 2020, 8:53 AM IST

కుస్తీ పోటీల్లో పథకాలు సాధించడమే కాకుండా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన వడ్డాది వెంకట్ కుమార్. ఎంతో మందిని క్రీడల కోటాలో ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తర్ఫీదు ఇస్తున్నారు.

వృత్తిరిత్యా గరివిడిలో నివాసముంటూ.. ఇంజనీరింగ్ కాలేజీలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పిస్తే.. జాతీయస్థాయిలో అంతర్జాతీయ పోటీల్లో గెలిచే విధంగా విద్యార్థులను తయారు చేస్తానంటున్నారు. ప్రభుత్వాలు క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.

ఇవీ చూడండి:

కోడి పరిశ్రమ కార్మికులను ఆదుకోవాలని నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.