విజయనగరం జిల్లాలోని మొనంగి సచివాలయాన్ని జిల్లా సంయుక్త పాలనాధికారి మహేష్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను స్థానిక వాలంటీర్ను అడిగి తెలుసుకున్నారు. కొదమ, చింతామల గ్రామాలకు గ్రామస్థులే స్వయంగా రహదారి నిర్మించుకోవడంపై ఆరా తీశారు.
ఇవీ చదవండి: కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు