ETV Bharat / state

కార్మికుల సమ్మెతో.. కంపుకొట్టిన ఆసుపత్రి! - కార్మికుల సమ్మే

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రాంతీయ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. 4 నెలలుగా జీతాలు చెల్లించలేదని గుత్తేదారుతో విసిగి గత్యంతరం లేని పరిస్థితిలో కార్మికులు నిరసనకు దిగారు.

సమ్మె చేస్తున్న కార్మికులు
author img

By

Published : Jul 17, 2019, 6:43 PM IST

సమ్మె చేస్తున్న కార్మికులు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రాంతీయ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. ఏఐటీయుసీ నాయకులు ఆర్వీఎస్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆసుపత్రి ఎదురుగా 2 రోజుల నుంచి సమ్మె చేయడంతో ఆసుపత్రి పరిశుభ్రత అట్టకెక్కింది. 100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ.. నిత్యం 200 మంది రోగులు ఇన్​పేషెంట్ గా చికిత్స పొందుతున్నారు ప్రతిరోజూ ఓపికి 500 నుంచి 600 మంది రోగులు వస్తున్నారు. దీంతో ఆసుపత్రి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుంటే అధ్వానంగా మారుతాయి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 షిఫ్టులుగా శుభ్రం చేస్తారు. కార్మికుల సమ్మె కారణంగా 2 రోజులుగా పనులు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి.

ఇదీ చూడండి సదావర్తి భూములు.. తమిళనాడువా?ఆంధ్రప్రదేశ్​వా?

Intro:ap_vzm_37_17_parisudhya_karmikula_samme_avb_bytes_ap10085 నోట్ సార్ ఈరోజు 36వ ఫైల్ కు సంబంధించి బైట్స్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో కంపుకొడుతున్న ఆసుపత్రి

Body:నోట్ సార్ ర్ ఈ రోజు 36వ ఫైల్ కి సంబంధించిన బైట్స్ విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి సాక్షి కార్మికుల సమ్మె

Conclusion:మాట్లాడుతున్న కుమారి జయమ్మ ఆర్ వి ఎస్ కుమార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.