ETV Bharat / state

పార్వతీపురంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు

స్నేహితులు దినోత్సవం వేడుకలతో విజయనగరం జిల్లా పార్వతీపురం సందడిగా మారింది.సామాజిక మాధ్యమాల్లో ఈ సందడి ఇంకా ఎక్కవగా కనిపిస్తోంది.

author img

By

Published : Aug 5, 2019, 2:52 PM IST

పార్వతీపురంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్నేహితులంతా తమ స్నేహభావాన్ని వ్యక్తం చేశారు. సాంకేతికత స్నేహ భావాన్ని వ్యక్తపరిచేందుకు ఎంతగానో దోహదపడింది. చరిత్రలోని శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహాన్ని, రాముడు ఆంజనేయుని స్నేహాన్ని వివరిస్తూ చరిత్రని గుర్తు చేసుకున్నారు. ఎక్కువమంది స్నేహం యొక్క నిర్వచనాలు ఎంతో గొప్పగా వివరించారు. చైతన్య లోపల వాకర్స్ సభ్యులు స్నేహితుల దినోత్సవ వేడుకలు నిర్విహించారు. చిన్నారులు వాట్సాప్ ద్వారా స్నేహితులకు కొన్ని పోస్టింగ్లు చేశారు.

ఇదీ చూడండి మహారాష్ట్ర, గుజరాత్​లో ఆగని కుండపోత వర్షాలు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_32_04_pasuvula_ravana_p_v_raju_av_AP10025_SD శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి హైదరాబాద్ కు వ్యాన్లలో అక్రమంగా పశువుల ను తరలిస్తుండగా పోలీసులు తూర్పుగోదావరి జిల్లా తునిలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం తో పట్టణంలో ని కొట్టాం కూడలి వద్ద రెండు వ్యాన్ లలో 50 ఎద్దులను తరలిస్తుండగా పట్టుకుని నలుగురి అదుపులోకి తీసుకున్నారు. పశువుల ను గోశాలకు తరలించారు.Conclusion:ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.