ETV Bharat / state

అధికారులకు పురస్కారాలు ప్రదానం - parvathipuram latest news

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, పురపాలక సంఘ కమిషనర్ కనకమహాలక్ష్మిలకు పురస్కారాలు లభించాయి. కరోనా నియంత్రణ, పారిశుద్ధ్యం మెరుగు అవగాహన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసినందుకు హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు అవార్డులు ప్రదానం చేశారు.

HDFC bank awards distribution to officers in parvathipuram vizianagaram district
అధికారులకు పురస్కారాలు ప్రదానం
author img

By

Published : Aug 25, 2020, 7:44 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, పురపాలక సంఘ కమిషనర్ కనక మహాలక్ష్మిలకు హెచ్​డీఎఫ్​సీ ​బ్యాంకు... పురస్కారాలు ప్రదానం చేసింది. సంస్థ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సందీప్.. ఐటీడీఏ కార్యాలయంలో కూర్మనాథ్​కు, పుర కమిషనర్ కనక మహాలక్ష్మికి తన కార్యాలయంలో జ్ఞాపికను అందజేశారు. కరోనా నియంత్రణ, పారిశుద్ధ్యం మెరుగు అవగాహన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసినందుకు ఈ పురస్కారాలు అందించారు.

ఇదీ చదవండి: పసిబిడ్డ కావాలంట.. భార్య వద్దంట..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.