విజయనగరం జిల్లా చీపురు పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ దంపతులు.. పాత్రికేయులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
3 నెలలుగా లాక్ డౌన్ కారణంగా విలేకరులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వీరందరికీ రూ.30,000 ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: