ETV Bharat / state

విజయనగరంలో ఘనంగా ఫిట్ ఇండియా

ఆరోగ్యకర భారతం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో అధికార్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్దులు భారీగా పాల్గొన్నారు.

fit india rally at vizianagaram district
author img

By

Published : Aug 29, 2019, 12:32 PM IST

విజయనగరంలో ఘనంగా ఫిట్ ఇండియా కార్యక్రమం

విజయనగరం జిల్లాలో ఫిట్ ఇండియా కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. పార్వతీపురం పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ ప్రారంభించిన టూకే రన్ లో ఉద్యోగాలు, విద్యార్దులు ఉత్సాహంగా పరుగులు తీశారు. యోగాసనాలు, టైక్వాండో విన్యాసాలు విద్యార్థుల్లో జోష్ ను పెంచాయి. ఆరోగ్య భారతం కోసం ప్రధాని నరేంద్రమోదీ తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పీవో అన్నారు.

విజయనగరంలో ఘనంగా ఫిట్ ఇండియా కార్యక్రమం

విజయనగరంలో జరిగిన మరో కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, సంయుక్త కలెక్టర్ వెంకట రమణా రెడ్డి లు పాల్గొన్నారు. రాజీవ్ క్రీడా మైదానం నుంచి కోట కూడలి వరకు చేపట్టిన ర్యాలీలో క్రీడాకారులు, విద్యార్దులు భారీగా పాల్గొన్నారు. క్రీడాకారులను రాష్ట్రప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తోందని, క్రీడాకారులు వీటిని వినియోగించుకొని ఎంపీ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లోనూ రూ.2 కోట్ల తో మినీ స్టేడియంల నిర్మాణం జరుగుతోందని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

ఇదీచూడండి.' విశాఖ ఆర్కే బీచ్​లో ఫిట్ ఇండియా ర్యాలీ 'v

Intro:AP_ONG_51_29_ROADACCIDENT_IDDARU MRUTHI_AV_AP10136

కంట్రీబ్యూటర్:- కొండలరావు దర్శి 9848450509

పొదిలిమండలం అగ్రహారం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇరువురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలలోకివేళితే.........

ప్రకాశంజిల్లా పొదిలిమండలం అగ్రహారం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామానికిచెందిన గుంజా అశోక్,భాషా,నాగభూషణం ముగ్గురు కలసి పొదిలినుండి ఒకే ద్విచక్ర వాహనం పై వారి వూరికి బయలుదేరారు.పొదిలిమండలం ఉప్పలపాడు గ్రామంకు చెందిన ఉలవ. వెంకటస్వామి ఉప్పలపాడునుండి పొదిలికి వెళ్ళేందుకు తన ద్విచక్ర వాహనం మీద బయలుదే రాడు. రెండు ద్విచక్ర వాహనాలు అగ్రహారం వద్ద ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడం జరిగినది.ఈ ఘటనలో మర్రిపూడిమండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన గుంజా అశోక్ 23 సం,,లు మరియు పొదిలిమండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఉలవ.వెంకటస్వామి24స,,లు అక్కడికక్కడే మృతి చెందగా మరోయిరువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పొదిలి సి ఐ శ్రీరామ్,ఎస్ ఐ సురేష్ లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Body:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:.కొండలరావు దర్శి.9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.