స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ మధు కుమార్.. సిబ్బందితో కలిసి విజయనగంర జిల్లాలోని మక్కువ మండలం మర్ఖండపుట్టి, చిమిడివలస, చెక్కవలస గ్రామాల్లో దాడులు చేశారు. నాటు సారా తరలిస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు. 2155 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఇదీ చూడండి:
ఆన్‌లైన్ చదువుల భారం.. సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లకు వేలల్లో ఖర్చు