విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం దుగ్గిలో దుకాణం, బైకును ధ్వంసం చేశాయి. జియమ్మవలస, కురుమలో అరటి, చెరకు తోటలు ధ్వంసం చేశాయని రైతులు వాపోయారు.
ఇదీ చదవండీ.. సర్దుబాటు షాక్...ప్రజలపై రూ.3.669కోట్ల విద్యుత్ భారం