ETV Bharat / state

'తక్షణమే వెయ్యి ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయాలి' - పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తాజా వార్తలు

విజయనగరం జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా బాధితులకు ఆక్సిజన్ పడకలు అందక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి.. వెయ్యి ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయాలని నిరసన చేపట్టారు.

protest
protest
author img

By

Published : May 4, 2021, 5:51 PM IST

విజయనగరం జిల్లాలో కరోనా బాధితులకు ఆక్సిజన్ పడకలు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి.. చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే 1000 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద.. వేదిక ప్రతినిధులతో కలసి నిరసన దీక్ష చేపట్టారు.

ఇదీ చదవండి:

ఇంటి వద్ద ఉండే రోగులకు సూచనలేవి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.