విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూ వేడుక నిర్వహించారు. నియోజకవర్గంలో గల ప్రజలకు 10వేల మొక్కలను ఉపముఖ్యమంత్రి పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: బియ్యం పంపిణీ వాహనాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి