ETV Bharat / state

అనుమతి లేకుండా తత్కాల్ టికెట్ల బుకింగ్.. ఇ-నెట్ సెంటర్​ సీజ్ - paravathipuram

రైల్వే అనుమతులు లేకుండా తత్కాల్ సాధారణ రిజర్వేషన్ టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని రైల్వే క్రైం ఇంటలిజెన్స్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేశారు.

cyber crime police seized at e net center in paravathipuram at vizianagaram district
author img

By

Published : Sep 6, 2019, 6:07 PM IST

ఇనెట్ సెంటర్​ని సీజ్ చేసిన పోలీసులు

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఓ నెట్ సెంటర్లో అనుమతి లేకుండా రైల్వే తత్కాల్ సాధారణ రిజర్వేషన్ టిక్కెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని.. విశాఖ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేశారు. గతంలో ఉన్న అనుమతి గడువు ముగిసినా పునరుద్ధరణ చేసుకోకుండా... టిక్కెట్లను రిజర్వ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులకు తెలియడంపై దాడులు నిర్హహించారు. సీఐ మనోజ్ కుమార్, ఎస్సై శ్రీనివాసరావు ఇ -నెట్ సెంటర్ నిర్వాహకుని పట్టుకున్నారు. తత్కాల్ సాధారణ టికెట్లను,సెల్ ఫోన్, కంప్యూర్​ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి

ఎర్రచందనం అక్రమ రవాణా..ఇద్దరు అరెస్ట్

Intro:ap_sklm_12_05_cm_tour_av_ap10074.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 6న పలాస నియోజకవర్గంలో పర్యటిస్తున్న అందుకు త niగ్గ ఏర్పాట్లను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. కాశీబుగ్గలో ఏర్పాటు చేస్తున్న సభా స్థలంను పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు తో కలిసి పరిశీలించారు. సభ ఏర్పాట్లు గురించి చర్చించారు. మరోవైపు మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి సభా ప్రాంగణమంతా తడిసిపోయింది. పర్యటన ఏర్పాటు పనులకు అంతరాయం కలిగింది. సభా ప్రాంగణంలోకి నీరు చేరింది.

Body:cm

Conclusion:cm
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.