వంగపండు ప్రసాదరావు కన్నుమూసిన విషయం తెలుసుకున్న బంధువులు. అభిమానులు, కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగృహానికి అభిమానులు చేరుకున్నారు. వంగపండు మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోకని విచారం వ్యక్తం చేశారు. ప్రజాగాయకునిగా, ఉద్యమకారునిగా ఎంతో పేరు సంపాదించారని అభిమానులు అన్నారు.
ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు