Woman dead body: విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనపల్లి వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు మృతదేహాన్ని తగలబెట్టి రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహం 80 శాతం మేర శరీరం కాలిపోవడంతో వివరాలను గుర్తించలేని విధంగా ఉందని వారు తెలిపారు. నిందుతులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి:
నా వేధింపుల గురించి చెబితే.. మెడలో ఆ తాళి కట్టేస్తా: కీచక టీచర్