పోలీసు కుటుంబాలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు దేవీ దండుమారమ్మ కల్యాణ మండపాన్ని ఉపయోగించాలని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. ఆధునీకరించిన మండపాన్ని ఆమె ప్రారంభించారు.
పోలీసుల సమావేశాలకు కూడా మండపాన్ని వినియోగిస్తామన్నారు. శుభ్రతను పాటించాలని అధికారులకు సూచించారు. మండపం అభివృద్ధి కోసం శ్రమించిన పోలీసులను, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రిని జిల్లా ఆమె అభినందించారు.
ఇదీ చదవండి: